Showing posts with label అసంకల్పిత చర్యలు. Show all posts
Showing posts with label అసంకల్పిత చర్యలు. Show all posts

Saturday, April 4, 2020

ఏవి ప్రేరకములు

ఒక తిత్తి పేట్రేపె
ఒక తిత్తి పేట్రేగె
ఒక తిత్తి భీతిల్లె
ఏవి కారణములు
ఏవి ప్రేరకములు
ఎటు ప్రయాణము?